నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
28-04 -25 ఉదయం 09-30 గంటల నుండి 12-30 గంటల వర కు 33/11 కేవీ వినాయకనగర్ సబ్ స్టేషన్ లో11కెవి కొత్త లైన్ ఏర్పాటు చేయడానికి 11కేవీ Aryanagar 1 అండ్ 2 వినాయక్ నగర్ 1 ఫీడర్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంద నీ TGNPDCL NZB TOWN ADE 1 R. చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు .ఈ క్రింద తెలిపిన ప్రాంతాల్లో పద్మా నగర్ రోడ్ నెంబర్ వన్ హనుమాన్ నగర్ యాదగిరి బాగ్ త్రిమూర్తి వెనకాల కోటగల్లి జండగల్లి నకాష్ గల్లి సాధుల్లా దర్గా ఆర్య సమాజ్ రోడ్ సిరినపల్లి గడి బజార్ దోబీ ఘాట్ గోసంగి కాలనీ శివాలయం ఏరియా మరియు తెలంగాణ తల్లి స్టాచు, భీమారాయ టెంపుల్ 100 feet road ఆకుల పాపన్న రోడ్డు గణేష్ కాలనీ అశోక్ అపార్ట్మెంట్ సాయి కృప నగర్ కాశి నగర్ ఆకుల పాపన్న రోడ్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

