బోధన్ మండలంలో కురిసిన భారీ రాళ్ల వర్షం…. రైతు లకు కష్టం అకాల వర్షం….

 

 

బోధన్ ప్రతినిధి,ఏప్రిల్ 4: (ప్రజా గళం)

బోధన్ మండలంలోని మందర్న,ఖాజాపూర్ తదితర గ్రాలలో శనివారం సాయంత్రం భారీగా రాళ్ల వర్షం కురి సింది.ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.వర్షంతో పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి.ఈ అకాల వర్షం రైతుల కష్టం,ఆకాల వర్షాలకు పంటనష్టం,ప్రాణాలకు సైతం భయంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియని అయోమయం పరిస్థితులు రైతుల్లో,ప్రజల్లో నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.